హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఉన్న ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

#hyderabad #Charminar #fire #telangana #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️